–  వరుసగా 15 సార్లు 100 శాతం ఉత్తీర్ణత – హర్షం వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు నవతెలంగాణ-కమ్మర్ పల్లి మండలంలోని కోనాపూర్ జిల్లా ప్రసన్నత పాఠశాల పదవ తరగతి ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తూ 100 శాతం ఉత్తీర్ణతతో ప్రత్యేకతను సంతరించుకుంది. గత 15 సంవత్సరాలుగా 2010_2011 బ్యాచ్ నుండి వరుసగా నేటి వరకు  100 శాతం ఫలితాలు సాధిస్తూ విజయపరంపరను కొనసాగిస్తుంది. గ్రామస్తుల సహకారం, తల్లిదండ్రుల ప్రోత్సాహం, జిల్లా విద్యాశాఖ అందించిన సూచనలు ఎప్పటికప్పుడు పాటించడం, ఉదయం సాయంత్రం ప్రత్యేక […]

The post పది ఫలితాల్లో కోనాపూర్ పాఠశాల ఘనత appeared first on Navatelangana.