నవతెలంగాణ – సదాశివనగర్ : మండలంలోని పద్మా జి వాడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆధ్వర్యంలో గురువారం ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం నిర్వహించారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక భాగంగా బడిబాట కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ప్రధాన ఉపాధ్యాయులు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ పదవ తరగతిలో 100% ఉత్తీర్ణత సాధించామని తెలిపారు. ప్రభుత్వ పాఠశాల ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా విద్యను బోధిస్తున్నామని తెలిపారు. మా పాఠశాలలో మధ్యాహ్న భోజనం ,ఉచిత యూనిఫామ్, ఉచిత నోట్ […]
The post పద్మాజి వాడిలో బడిబాట appeared first on Navatelangana.












