ఎస్సీ గురుకులాల్లో 99.12 శాతం ఉత్తీర్ణత : స్టేట్‌ టాపర్స్‌ను సన్మానించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌సాంఘిక సంక్షేమ గురుకులాల విద్యార్థులు కార్పొరేట్‌ స్కూళ్లకు ధీటుగా పదవ తరగతి పరీక్షల్లో ఫలితాలు సాధించారని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ అభినందించారు. గురువారం హైదరాబాద్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన టీజీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్‌ సొసైటీ పరిధిలో రాష్ట్ర స్థాయిలో టాపర్స్‌గా నిలిచిన విద్యార్థులను సన్మానించారు. శాలువను కప్పి, మెమెంటోను అందజేశారు. […]

The post పదో తరగతిలో కార్పొరేట్‌కు దీటుగా ఫలితాలు appeared first on Navatelangana.