సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎండి.జహంగీర్‌బైకాని నరసింహ స్థూపావిష్కరణనవతెలంగాణ-రామన్నపేటపేదలకు నాణ్యమైన వైద్యం అందించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎండి జహంగీర్ కోరారు. అనేకమంది పేదలకు నాణ్యమైన వైద్యం అందక వైద్య చికిత్సలు చేయించుకోవడానికి డబ్బులు లేక ప్రాణాలు వదులుతున్నారని, పేదలకు నాణ్యమైన వైద్యం అందించడం కోసం ప్రభుత్వాలు కృషి చేయాలని డిమాండ్ చేశారు. యాదాద్రిభువనగిరి జిల్లా రామన్నపేట మండలం పల్లివాడ గ్రామంలో ఆ పార్టీ సీనియర్ నాయకుడు బైకాని నరసింహ స్మారక స్తూపావిష్కరణ, సంతాప […]
The post పేదలకు నాణ్యమైన వైద్యం అందించాలి appeared first on Navatelangana.















