– చట్టసభల్లో వారి ప్రాతినిధ్యం అవసరం ‘సర్‌’తో ప్రజాస్వామ్య హక్కులు లాక్కోవాలని చూస్తున్న బీజేపీ– ఓటుహక్కు పునరుద్ధరణకు వామపక్షాల పోరాటం: సీపీఐ(ఎం) పశ్చిమబెంగాల్‌ రాష్ట్ర కార్యదర్శి ఎండీ సలీంనవతెలంగాణ – న్యూఢిల్లీ బ్యూరోపేదలు, శ్రామిక ప్రజల కోసం నిలిచేది వామపక్షాలేనని సీపీఐ(ఎం) పశ్చిమ బెంగాల్‌ రాష్ట్ర కార్యదర్శి ఎండీ సలీం అన్నారు. ప్రస్తుత అసెంబ్లీలో వామపక్ష ప్రతినిధులు లేకపోవ డంతో పేదలు, శ్రామిక ప్రజలపై అణచివేత పెరిగిందన్నారు. సర్‌ పేరుతో ప్రజలను భయపెట్టి వారి ప్రజాస్వామ్య హక్కులను […]

The post పేదలు, శ్రామికుల పక్షాన నిలిచేది వామపక్షాలే appeared first on Navatelangana.