– కేటీఆర్ అభిమానుల వినూత్న నిరసన– పెళ్లి వేడుక లో చర్చనీయాంశంనవతెలంగాణ – అశ్వారావుపేటభద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం పాత పేరాయిగూడెం గ్రామంలో జరిగిన ఓ వివాహ వేడుక వినూత్న కానుక తో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గ్రామానికి చెందిన నార్లపాటి వెంకటేశ్వరరావు – కన్నమ్మ దంపతుల కుమారుడు లక్ష్మణరావు కు మమత తో బుధవారం ఘనంగా వివాహం జరిగింది.ఈ వేడుకలో వధూవరులకు అందించిన ప్రత్యేక కానుక స్థానికంగా చర్చనీయాంశమైంది. వధూవరులను ఆశీర్వదించేందుకు హాజరైన టీఆర్ఎస్ […]
The post పెళ్లి కానుకగా పెట్రోల్, డీజిల్ appeared first on Navatelangana.











