బీజేవైఎం మాజీ జిల్లా అధ్యక్షులు పల్లె తిరుపతి నవతెలంగాణ-మిడ్జిల్పెండింగ్ లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలను వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేయాలని బీజేవైఎం మాజీ జిల్లా అధ్యక్షులు పల్లె తిరుపతి ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. గురువారం మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో పోస్టర్ ఆవిష్కరణ, విద్యార్థుల సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బిజెవైఎం జిల్లా మాజీ అధ్యక్షుడు పల్లె తిరుపతి ముఖ్య అతిథిగా హాజరై, మాట్లాడారు. విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడొద్దని, రాష్ట్రంలో దాదాపు […]
The post పెండింగ్ ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేయాలి appeared first on Navatelangana.












