మనస్తాపంతో యువతి ఆత్మహత్యజగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలంలో ఘటననవతెలంగాణ – మల్లాపూర్‌పెండ్లి నిశ్చయమైన వ్యక్తి గల్ఫ్ దేశంలో ఆత్మహత్య చేసుకున్నాడు.. దీంతో మనస్తాపం చెందిన యువతి కూడా ఆత్మహత్యకు పాల్పడిన హృదయ విదారకర ఘటన ఇది.. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలంలోని సిరిపూర్ గ్రామంలో జరిగిన ఈ ఘటనతో రెండు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. పోలీసుల వివరాల ప్రకారం.. సిరిపూర్ గ్రామానికి చెందిన ఒల్లెపు రంగయ్య, లక్ష్మి దంపతులకు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమార్తె ఒల్లెపు […]
The post పెండ్లి చేసుకుంటాననుకున్న వ్యక్తి బహ్రెయిన్‌లో మృతి.. appeared first on Navatelangana.












