చాలా మంది తల్లిదండ్రులు ఆడపిల్లకి పెండ్లి చేస్తే తమ భారం తీరిపోతుందనుకుంటారు. ఇలాంటి ఆలోచనలతో అభం శుభం తెలియని మైనార్టీ తీరని అమ్మాయిలకు పెండ్లి చేసి మూడు ముళ్ల బంధంలో బంధిస్తున్నారు. ఇప్పటికీ ఇలాంటి సంఘటనలు ఎన్నో జరుగుతున్నాయి. వారికి చదువుకునే స్వేచ్ఛను ఇచ్చి, ఉద్యోగాలు చేసుకునే అవకాశం కల్పిస్తే వాళ్ల కాళ్లపై వారు నిలబడతారు. ఆ తర్వాత పెండ్లి చేస్తే ఎలాంటి సమస్య వచ్చినా పరిష్కరించుకునే ధైర్యం వాళ్లకు ఉంటుంది. అలా కాకుండా చిన్న వయసులోనే […]

The post పెండ్లికెందుకు తొందరా appeared first on Navatelangana.