ట్రంప్‌ను తప్పుదోవ పట్టిస్తోందా..?యూఎస్ ఉపాధ్యక్షుడు జేడీవాన్స్ ఆందోళనవాషింగ్టన్: ఇరాన్‌తో యుద్ధం మొదలైన రోజే అమెరికా, ఇజ్రాయిల్ యుద్ధోన్మాదానికి ఆ దేశ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ హతమైన విషయం విదితమే. దాంతో అక్కడ పాలనా వ్యవస్థ కూలిపోయి, తమ అనుకూల ప్రభుత్వం ఏర్పడుతుందని అమెరికా భావించింది. కానీ అలా జరగగా పోగా సీన్ రివర్స్ అయ్యింది. తమ మిలిటరీ శక్తి ముందు ఇరాన్ నిలబడలేదన్న అంచనాలు తప్పాయి. దాంతో యుద్ధం ముగింపు కోసం అమెరికా మల్లగుల్లాలు పడు […]
The post పెంటగాన్‌లో ముసలం appeared first on Navatelangana.












