మరోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలుపెట్రోల్‌పై రూ.2.61, డీజిల్‌పై రూ.2.71 పెంపుపది రోజుల్లో నాలుగో సారి ధరలకు రెక్కలుసామాన్యుడిపై పెనుభారం.. మోడీ సర్కారుపై జనాగ్రహంనవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరోకేంద్రంలోని మోడీ సర్కారు దేశ ప్రజలకు విడతలవారీగా షాక్‌లు ఇస్తోంది. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలను మరోసారి పెంచింది. పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరగడంతో సామాన్య ప్రజలకు అదనపు భారం తప్పడం లేదు. కేంద్ర ప్రభుత్వం తాజాగా పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతున్నట్టు ప్రకటించింది. లీటర్ పెట్రోల్‌పై రూ.2.61, లీటర్ […]

The post పెట్రో మంట appeared first on Navatelangana.