అర్హులందరికీ ఇవ్వాలి : సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు బుగ్గవీటి సరళఖమ్మం కార్పొరేషన్‌ కార్యాలయం ఎదుట మహాధర్నానవతెలంగాణ-గాంధీచౌక్‌అర్హులైన కొత్త లబ్దిదారులకు వెంటనే పింఛన్లు మంజూరు చేయాలని, పింఛన్‌ మొత్తాన్ని రూ.2,016 నుంచి రూ.4,016కు పెంచాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు బుగ్గవీటి సరళ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. కొత్త పెన్షన్లు మంజూరు చేయాలని, ఎన్నికల హామీలు అమలు చేయాలని, ఖమ్మం నగర ప్రజలపై విధించిన ఇంటి పన్నులను తగ్గించాలని కోరుతూ సోమవారం సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో కార్పొరేషన్‌ కార్యాలయం […]

The post పింఛన్‌ మొత్తాన్ని రూ.4016కు పెంచాలి appeared first on Navatelangana.