నవతెలంగాణ-కుభీర్మండలంలోని పల్సి గ్రామంలో శుక్రవారం కోసి కుప్పలు వేసిన మొక్కజొన్న, జొన్న పంట  ప్రమాదవశత్తు  కాలి బూడిద కావడం జరిగింది. గత 15 రోజులు కిందట  మొక్కజొన్న జొన్న పంటలు  కోసి కుప్పలు వేసి పూర్తిగా ఎండిపోవడంతో  దీంతో అధిక ఉష్ణోగ్రతలు పెరిగిపోవడంతో  మండలంలో అగ్ని ప్రమాదాల సంఖ్య రోజుకు పెరిగిపోతుంది. గత రెండు రోజుల క్రిందటనే ఇదే గ్రామంలో  ప్రమాదవశత్తు ఫైల్ ఫామ్ మొక్కలు  కాలిపోవడం జరిగింది. దీంతో గత కొన్ని రోజుల వ్యవధిలోనే   మండలంలోని దార్ […]

The post పల్సి లో మొక్కజొన్న పంట దగ్ధం  appeared first on Navatelangana.