ఎన్‌ఎస్ ట్రేడర్స్‌కు వ్యతిరేకంగా రైతుల ఆందోళనమానుకోట వ్యవసాయ మార్కెట్ ప్రధాన గేటుకు తాళం12 గంటలకు పైగా బైటాయింపుఆత్మహత్యాయత్నం చేసిన గిరిజన రైతు నవతెలంగాణ-మహబూబాబాద్తమ పంటను విక్రయించిన డబ్బులను వ్యాపారి ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ మంగళవారం మానుకోట వ్యవసాయ మార్కెట్ ప్రధాన గేటుకు తాళం వేసి రైతులు ఆందోళన చేపట్టారు. దాదాపు 12గంటలకు పైగా నిరసన చేపట్టినా అధికారులు పట్టించుకోకపోవడంతో ఓ గిరిజన రైతు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. ఎస్‌ఐ ఉమ అప్రమత్తమై ఆయన్ను […]
The post పంట అమ్మిన డబ్బులు ఇవ్వడం లేదని.. appeared first on Navatelangana.












