30 శాతం పంటల్ని కూడా కేంద్రం కొనట్లేదుఆరుట్ల పాఠశాలను ఒకసారి సందర్శించండిసీపీఐ(ఎం) నేతలతో సీఎం రేవంత్‌రెడ్డినవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌కేంద్ర ప్రభుత్వం మద్దతు ధరలు ప్రకటించిన పంటలను సరిగ్గా కొనటం లేదనీ, పండించిన పంటల్లో 30 శాతం కూడా సేకరించడం లేదని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి ఎత్తిచూపారు. పంటల కొనుగోళ్లపై కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని సీపీఐ(ఎం) నేతలకు సూచించారు. సోమవారం హైదరాబాద్‌లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో సీఎంతో సీపీఐ(ఎం) బృందం భేటీ అయింది. ఈ భేటీలో […]
The post పంటల కొనుగోళ్లపై కేంద్రాన్ని నిలదీయండి appeared first on Navatelangana.













