జిల్లా శిశు సంక్షేమ శాఖ అధికారిణి రాజేశ్వరి నవతెలంగాణ-అచ్చంపేటఐదేండ్ల లోపు చిన్నపిల్లలలో పోషకాహార లోపం నివారణ కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా బాల భరోసా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని జిల్లా శిశు సంక్షేమ శాఖ అధికారి రాజేశ్వరి అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలలో చిన్నారులకు మహిళా శిశు సంక్షేమ ఆధ్వర్యంలో చిన్న పిల్లల తల్లిదండ్రుల సమక్షంలో బాల భరోసా మెడికల్ టెస్ట్ లు నిర్వహించారు. 99 రోజుల ప్రజాపాలనలో భాగంగా 20 మంది చిన్నారులకు టెస్టులు నిర్వహించడం జరిగింది. పిల్లలకు […]

The post పోషకాహార లోపం నివారణకై బాల భరోసా పథకం  appeared first on Navatelangana.