మా డిగ్రీరోజుల్లో మిత్రుల్లో ఎవరైనా నాకు కోపమొస్తే మనిషినికాను అనంటే కోపం రాకపోయిని నీవు మనిషివి కావులే అని డైలాగ్ వదిలేవాళ్లం. అలాగే ట్రంపులవారు నేను ఇక మంచివాడిగా ఉండబోనని ఓ మాటనేశాడు. అంటే ఇంతవరకు నిన్ను నీవు మంచివాడిననుకుంటున్నావా అధ్యక్షా అని ఎవరైనా ప్రశ్నిస్తారేమోనని చూస్తే ఎవ్వరూ ఏమీ అనలేదు. అంటే మంచివాడు అనుకునేటప్పుడే ఇలాగుంటే ఇక కానప్పుడు ఎలాగుంటాడన్న అనుమానం, భయం ఉండివుండవచ్చు. ఐతే రష్యా అధ్యక్షుడు పుతిన్ మాత్రం నీవు, నీ మిత్రుడు […]

The post ప్రాణం ఖరీదు appeared first on Navatelangana.