మూడు ఏళ్లుగా నిలిచిన హెచ్ డిఎఫ్ నిధులసొంతంగా భరిస్తున్నామని డాక్టర్ల ఆవేదన నవతెలంగాణ-అచ్చంపేటప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే రోగులకు నీటి వసతి, మౌలిక వసతులు కల్పించడానికి, టాయిలెట్లు చిన్నపాటి మరమ్మత్తులకు, వివిధ రకాల రిజిస్టర్లు నిర్వహణకు ప్రభుత్వం (హెచ్ డి ఎఫ్.) ఆస్పత్రి డెవలప్మెంట్ ఫండ్ నిధులు మంజూరు చేయడం జరుగుతుంది. కానీ గత మూడు ఏళ్లుగా నిధులు మంజూరు కాకపోవడంతో ఆయా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో పనిచేస్తున్న వైద్యులు సొంతంగా జీతం నుంచి ఖర్చు చేస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి. […]

The post ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నిర్వహణ అస్తవ్యస్తం appeared first on Navatelangana.