– రైతుల ఆందోళనతో ఉద్రిక్తత– వైస్ ఛైర్పర్సన్ జూపల్లి జోక్యంతో కొలిక్కి వచ్చిన సమస్య నవతెలంగాణ – అశ్వారావుపేటనియోజకవర్గ కేంద్రం అశ్వారావుపేట లోని ధాన్యం కొనుగోలు కేంద్రంలో బుధవారం తరుగు విషయంలో వివాదం చెలరేగి రైతుల ఆందోళనతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ధాన్యం విక్రయానికి వచ్చిన రైతులు కేంద్రంలో 5 కేజీల వరకు తరుగు తీస్తున్నారని, అదనంగా ముఠా కూలీ కూడా చెల్లించాల్సి వస్తోందని ఆరోపిస్తూ అభ్యంతరం వ్యక్తం చేశారు. అధికారులు తమ సమస్యలను పట్టించుకోవడం లేదని రైతులు […]
The post ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలో ధాన్యం తరుగు వివాదం.. appeared first on Navatelangana.











