మాజీ ఎంపీపీ మలహల్ రావునవతెలంగాణ – మల్హర్ రావుప్రభుత్వ ఉద్యోగానికి పదవి విరమణ సహజమని మాజీ ఎంపీపీ చింతలపల్లి మలహల్ రావు అన్నారు. గురువారం మండల పరిషత్ కార్యాలయంలో మండల సూపర్ డెంట్ గా ఉద్యోగ విరమణ చేస్తున్న గంటి శ్రీరామమూర్తి ఆత్మీయ సన్మాన మహోత్సవ కార్యక్రమాన్నీ ఎంపిడిఓ కార్యాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎంపిపి, సర్పంచ్లు బండి స్వామి, బండారి నర్సింగం హాజరై శాలువాలు, పూలమలతో సూపర్ డెంట్ దంపతులకు ఆత్మీయ సత్కారం చేశారు. […]
The post ప్రభుత్వ ఉద్యోగికి పదవీ విరమణ సహజం appeared first on Navatelangana.










