పరకాల సమీక్షా సమావేశంలో ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యే రేవూరినవతెలంగాణ – పరకాల ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి అందేలా అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో కృషి చేయాలని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య, ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి సూచించారు. శనివారం పరకాల పట్టణంలోని మహాదేవ్ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన ‘ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక’ నియోజకవర్గ స్థాయి సమీక్షా సమావేశానికి వారు జిల్లా కలెక్టర్ ఛాహాత్ బాజ్‌పాయ్‌తో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు […]
The post ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం.. appeared first on Navatelangana.











