ప్రజానాట్యమండలి 
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్ట నరసింహయాదాద్రిలో గాయని జానకి,నాగన్నల సంస్మరణ సభనవతెలంగాణ-భువనగిరి​ప్రజా కళల్ని ప్రోత్సహించాలని ప్రజానాట్యమండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్ట నరసింహ అన్నారు. ప్రజానాట్యమండలి ఆధ్వర్యంలో సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని సుందరయ్య భవనంలో ప్రముఖ గాయని జానకి సంస్కరణ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా కట్ట నరసింహ మాట్లాడుతూ.. గాయని జానకి వేలాది పాటలు పాడి గొప్ప గాయనిగా గుర్తింపు పొందారని చెప్పారు. అభ్యుదయ ఆలోచనలతో ఉన్న జానకికి అనేక అవార్డులు […]

The post ప్రజాకళల్ని ప్రోత్సహించాలి appeared first on Navatelangana.