నవతెలంగాణ-హైదరాబాద్ : పంటల కొనుగోలు చేయాలని, కార్మికులకు కనీస వేతనాల సవరణ, వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలని కోరుతూ సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటి సీఎం రేవంత్ రెడ్డికి మెమోరాండం ఇచ్చారు. పంటల కొనుగోలుతెలంగాణలో యాసంగి పంటల కొనుగోలు వేగంగా పూర్తి చేయాలని, 62 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. 140 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని, 90 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేస్తామని ప్రభుత్వం హామీ యిచ్చింది. 8,576 […]

The post ప్రజాసమస్యల పరిష్కారంకై సీఎంతో సీపీఐ(ఎం) రాష్ట్ర నాయకులు భేటీ appeared first on Navatelangana.