ఆర్టీఐ జిల్లా కోకన్వీనర్ కుమార్ యాదవనవతెలంగాణ – మల్హర్ రావుప్రపంచ కార్మిక లోకానికి పండుగ దినం మేడే అని యునైటెడ్ ఫోరమ్ పర్ ఆర్టీఐ భూపాలపల్లి జిల్లా కోకన్వీనర్ చింతల కుమార్ యాదవ్ అన్నారు. మేడే పురస్కరించుకుని గురువారం ఆయన మాట్లాడారు. ప్రపంచ కార్మిక లోకానికి వెట్టిచాకిరి నుండి విముక్తి కలిగిన రోజు మేడేన్నారు. కార్మికుల రక్తం నుండి ఎర్రజెండా ఉడవించిన రోజన్నారు. దేశంలో కార్మికుల హక్కుల పరి రక్షణ కొరకు ఆర్టీఐ శ్రమిస్తుందన్నారు. కార్మికుల సమస్యల […]
The post ప్రపంచ కార్మికులకు పండుగ దినం మేడే appeared first on Navatelangana.









