నవతెలంగాణ-ఆర్మూర్పట్టణానికి చెందిన  నరేష్, శిరీష కూతురు పి సన్నిధి ఇటీవల విడుదల అయిన పదవ తరగతి ఫలితాల్లో 585 మార్కులు సాధించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పట్టణానికి చెందిన సామాజిక సేవకులు జాతీయ అవార్డు గ్రహీత పట్వారి తులసి కుమార్ శనివారం సన్మానం చేసి జ్ఞాపికను అందజేశారు. ఈ సందర్భంగా సన్నిధి మాట్లాడుతూ భవిష్యత్తు లో ఉన్నత స్థాయిలో నిలిచి సమాజానికి సేవలు అందిస్తాను అని అన్నారు. పట్వారీ తులసి సేవలు స్పూర్తి దాయకం మా లాంటి […]

The post ప్రతిభ కనబరిచిన విద్యార్థికి సన్మానం  appeared first on Navatelangana.