ప్రతిపాదనలతో రండి.. ప్రాజెక్టులను కలిసి పూర్తి చేద్దాంఆటంకాలు లేకుండా అనుమతులు మంజూరు చేస్తాంకొత్త ఆవిష్కరణలకు, సృజనాత్మకతకు పెద్దపీటపర్యాటక సదస్సులో మంత్రి జూపల్లి కృష్ణారావు నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌పర్యాటక రంగాన్ని రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి ప్రధాన ఇంజన్‌గా మారుస్తూనే తెలంగాణను అంతర్జాతీయ పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. గచ్చిబౌలిలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్ (నిథమ్) ప్రాంగణంలో శనివారం “డెస్టినేషన్ తెలంగాణ – రోడ్ […]
The post ప్రయివేటు భాగస్వామ్యంతోపర్యాటక ప్రాజెక్టులను వేగవంతం చేస్తాం appeared first on Navatelangana.













