వరద సహాయక చర్యలపైమంత్రి శ్రీధర్‌బాబు వీడియో కాన్ఫరెన్స్ నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరోగోదావరిఖని, పెద్దపల్లి, సింగరేణి ఏరియాలో రెండ్రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో పలు కాలనీలు జలమయమైన నేపథ్యంలో సహాయ, పునరావాస చర్యలను యుద్ధప్రాతిపదికన చేపట్టాలని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అధికారులను ఆదేశించారు. గురువారంనాడాయన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ర్ట సచివాలయం నుంచి పెద్దపల్లి జిల్లా కలెక్టర్, సింగరేణి సీఎండీ, ఎన్‌టీపీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, తెలంగాణ జెన్‌కో సీఎండీ, రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ […]
The post పునరావాస చర్యలు తీసుకోండి appeared first on Navatelangana.












