పరీక్షా ఫలితాలు విడుదలైన తర్వాత చాలా మంది విద్యార్థుల మనసులో ”ఇప్పుడు ఏమి చదవాలి? ఏ దారిని ఎంచుకోవాలి?” అనే ప్రశ్నలు తలెత్తుతాయి. ఈ సందేహం రావడం అసాధారణం కాదు. ఇది ఒక సహజమైన మానసిక దశ. పాఠశాల వరకు ఒక నిర్దిష్ట మార్గంలో నడిచిన విద్యార్థి, ఒక్కసారిగా అనేక అవకాశాలు ఎదురుగా వుండడంతో అయోమయానికి గురవుతాడు. ఈ సమయంలో మెదడు ఎక్కువ సమాచారాన్ని ఒకేసారి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడంతో స్పష్టత తగ్గుతుంది. కాబట్టి ఈ గందరగోళాన్ని […]
The post ఫలితాల తర్వాత గందరగోళం appeared first on Navatelangana.











