లోక్‌‌సభ స్పీకర్‌ ఓం బిర్లాకు అందజేసిన బీజేపీ ఎంపీ అనురాగ్‌ ‌ఠాకూర్‌న్యూఢిల్లీ : లోక్‌‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌‌గాంధీకి వ్యతిరేకంగా బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ గురువారం ప్రీవిలేజ్‌ (సభా హక్కుల ఉల్లంఘన) నోటీసు, సభా ధిక్కరణ నోటీసును లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు అందజేశారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షాపై ‘అనుచితమైన, అవమానకరమైన భాషను ఉపయోగించడం, తీవ్రమైన, నిరాధారమైన ఆరోపణలు చేయడం’ ‌పై ఈ నోటీసులు ఇస్తున్నట్టు బీజేపీ ఎంపీ తెలిపారు. మూడు పేజీల […]

The post రాహుల్‌ గాంధీపై ప్రివిలేజ్‌ నోటీస్‌ appeared first on Navatelangana.