విద్యుత్‌ ‌సంస్థలను ప్రయివేట్‌ పరం చేసే కుట్రబషీర్‌‌బాగ్‌ ‌తరహ మరో ఉద్యమం రావాలిటీఆర్‌ఈఈఎఎఫ్‌ రౌండ్‌ ‌టేబుల్‌ ‌సమావేశంలో వక్తలు ​నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌‘తెలంగాణ రైతు డిస్కం అనుమతులను విద్యుత్‌ ‌నియంత్రణ మండలి(ఈఆర్‌‌సీ) తిరస్కరించాలి. ముందస్తు అంచనాలు, ప్రణాళిక లేకుండా, పౌరసమాజంతో ఎలాంటి చర్చలు జరపకుండా రాష్ర్టప్రభుత్వం ఏక పక్ష‍ంగా నిర్ణయం తీసుకుంది. రైతు డిస్కం ఏర్పాటు వెనక భారీ కుట్రకోణం దాగుంది. తెలంగాణ విద్యుత్‌ ‌రంగాన్ని నిర్వీర్యం చేసి ప్రయివేట్‌ ‌వ్యక్తులకు ధారదత్తం చేయాలని సర్కార్‌ ‌‌ప్రయత్నిస్తోంది. టీడీపీ హయాంలో […]

The post రైతు డిస్కంను ఈఆర్సీ తిరస్కరించాలి appeared first on Navatelangana.