మోడీ సర్కారు అన్నదాతలకిచ్చిన రాత పూర్వక హామీలు విస్మరణదొడ్డిదారిన నల్లచట్టాల అమలుకు యత్నంవాటిని తిప్పికొట్టేందుకు దేశవ్యాప్తంగా ఉద్యమాలుఅందులో భాగంగానే ఆయా రాష్ట్రాల్లో రైతుల పాదయాత్రలుమద్దతు ధర, కొనుగోలు గ్యారంటీ చట్టాలుండాల్సిందేకౌలు రైతులను ఆదుకోవాలి..రుణ అర్హత కార్డులివ్వాలికాంగ్రెస్‌ ప్రభుత్వం రైతులకిచ్చిన హామీలను అమలు చేయాలినవతెలంగాణతో తెలంగాణ రైతు సంఘంరాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.సాగర్‌‘వ్యవసాయ రంగాన్ని కార్పొరేటీకరించడంలో భాగంగానే మూడు నల్ల చట్టాలను దొడ్డిదారిలో అమలు చేయాలని చూస్తోంది. ఢిల్లీ రైతాంగ పోరాట సందర్భంగా రైతులకు మోడీ సర్కారు ఇచ్చిన […]

The post రైతు కేంద్రంగా పోరాటాలు తీవ్రం చేస్తాం appeared first on Navatelangana.