నవతెలంగాణ – మల్హర్ రావు:మండలం వళ్లెంకుంట గ్రామంలో హమాలి కార్మికులు బుధవారం రైతు మిత్ర హమాలి వర్కర్స్ యూనియన్ రిజిస్ట్రేషన్ బి-422 డబ్యుజిఏల్ నూతన సంఘాన్ని నియామకం చేసినట్లుగా తెలిపారు యూనియన్ అధ్యక్షుడుగా నార లింగయ్య,ఉపాధ్యక్షుడుగా మారేపాక రవి, ప్రధాన కార్యదర్శిగా అడుప లచ్చయ్య, కోశాధికారిగా వెంకటేశం, కార్యదర్శులుగా శనిగరం సడవలి, ఓల్లాల లక్ష్మన్, సంయుక్త కార్యదర్శులుగా మారేపాక మహేష్,శ నిగరం శ్రీనివాస్ ఎన్నికయ్యారు.
The post రైతు మిత్ర హమాలి వర్కర్స్ యూనియన్ నియామకం. appeared first on Navatelangana.










