అన్నారం గ్రామంలో రైతులతో జూలకంటి రంగారెడ్డిమహాసభ విజయవంతానికి విరాళాల సేకరణనవతెలంగాణ-మిర్యాలగూడటౌన్ నవంబర్ మాసంలో మొట్టమొదటిసారిగా నల్లగొండ జిల్లా కేంద్రంలో రైతు సంఘం జాతీయ మహాసభ జరగనుందని, దానికి రైతాంగం ఆర్థిక, హార్థిక సహకారం అందించి విజయవంతం చేయాలని సంఘం జాతీయ నాయకులు, మహాసభ ఆహ్వాన సంఘం అధ్యక్షులు జూలకంటి రంగారెడ్డి కోరారు. సోమవారం మిర్యాలగూడ మండలం అన్నారం గ్రామంలో పొలాల్లో నాట్లు వేస్తున్న రైతాంగం వద్దకు వెళ్లి వారి కష్టాలను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలోని రైతులను […]
The post రైతు సమస్యలపై పోరాటాలకు శ్రీకారం appeared first on Navatelangana.












