– జుక్కల్ ఏవో మహేశ్వరి వెల్లడినవతెలంగాణ – జుక్కల్ మండలంలోని 30 గ్రామపంచాయతీ పరిధిలోని గ్రామాల రైతులకు ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలు భాగంగా రైతులకు వారోత్సవాలు నిర్వహించడం జరుగుతుందని జుక్కల్ మండల వ్యవసాయ అధికారులు మహేశ్వరి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఏవో మహేశ్వరి మాట్లాడుతూ.. మండలంలోని పెద్దగుల్లా, పెద్ద ఏడ్గి , హంగర్గా , నాగల్ గావ్, ఖండేబల్లూర్,  డోన్ గౌడ , కౌలాస్ ఏడు క్లస్టర్ల పరిధిలోని గ్రామంలోని రైతులతో వ్యవసాయ అనుబంధ సంస్థలైన హార్టికల్చర్, […]

The post రైతు వారోత్సవాలను విజయవంతం చేయండి appeared first on Navatelangana.