రోడ్డుపై ధాన్యానికి నిప్పు పెట్టి నిరసననవతెలంగాణ-విలేకర్లుధాన్యం కొనుగోళ్లలో వేగంగా లేకపోవడం, మిల్లులకు తరలించేందుకు లారీలు లేక, గోనె సంచులు లేక రైతులు నెలన్నర రోజులుగా కొనుగోలు కేంద్రాల్లో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షాకాలం సాగు సమయం దగ్గర పడుతున్నా పంట కొనుగోలు చేయక.. పెట్టుబడికి ధాన్యం డబ్బులు అందక ఆందోళనలు చేస్తున్నారు.నల్లగొండ జిల్లా కట్టంగూరు మండలం కలిమెర గ్రామంలోని పీఏసీఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభమై నెల రోజులు దాటినా కాంటాలు ఆలస్యమవుతుండటంతో రైతులు ఆందోళనకు దిగారు. […]
The post రైతుల ధర్నాలు appeared first on Navatelangana.













