– ధాన్యం కొనుగోళ్లలో పూర్తిగా విఫలమైన రేవంత్ సర్కార్– దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డినవతెలంగాణ – తొగుట : ధాన్యం కొనుగోళ్లు నత్తనడకన సాగడంతో రైతు లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని దుబ్బా క ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం సాయంత్రం తొగుట వ్యవసాయ మార్కెట్ యార్డును సందర్శించారు. తడిచిన పొద్దు తిరుగుడు ధాన్యంను పరిశీలించి రైతులతో మాట్లాడారు. రైతులు తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. రెండు నెలల […]
The post రైతుల కన్నీటిలో కాంగ్రెస్ ప్రభుత్వం కొట్టుకుపోవడం ఖాయం appeared first on Navatelangana.














