నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌మాజీ మంత్రి హరీశ్‌రావు రైతులను తప్పుదోవ పట్టించే రాజకీయాలు మానుకోవాలని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హితవు పలికారు. మంగళవారం హైదరాబాద్‌లోని సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ దేవాదుల ప్రాజెక్టుపై దుష్ర్పచారం మాని, కాళేశ్వరం ప్రాజెక్టుపై గతంలో తీసుకున్న నిర్ణయాలపై ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణంలో మొదట రూపొందించిన షీట్ పైల్ ఫౌండేషన్ డిజైన్‌ను మార్చి సెకెంట్ పైల్ ఫౌండేషన్‌ను ఎందుకు చేర్చారో చెప్పాలంటూ నిలదీశారు. కాళేశ్వరం కాంట్రాక్టర్లు […]
The post రైతులను తప్పుదోవ పట్టించొద్దు appeared first on Navatelangana.












