నవతెలంగాణ-హైదరాబాద్: మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో దోషిగా శిక్ష అనుభవించిన ఎ.జి.పేరరివాళన్.. తాజాగా అడ్వకేట్‌గా మారారు. తమిళనాడు- పుదుచ్చేరి బార్ అసోసియేషన్‌లో న్యాయవాదిగా ఇటీవల తన పేరు నమోదు చేసుకున్నారు. రాజీవ్ గాంధీ హత్య కేసులో 31 ఏళ్లపాటు జైలు జీవితం గడిపిన పేరరివాళన్ 2022లో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు విడుదలయ్యారు. ఆ తర్వాత బెంగళూరులోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ లా కాలేజీలో న్యాయవిద్యను అభ్యసించారు. అక్కడ డిగ్రీ పూర్తి చేసి.. 2025లో ఆల్ […]
The post రాజీవ్ గాంధీ హత్య కేసు.. appeared first on Navatelangana.













