రామగిరి అనే రాజ్యాన్ని పాలించే ఉదయసేనుడికి ప్రజలు అంటే పంచ ప్రాణాలు. తను సాధారణ జీవితాన్ని గడుపుతూ నిత్యం ప్రజల యోగ క్షేమాల కోసం ఆలోచిస్తాడు.అన్ని రాజ్యాల కంటే రామగిరి రాజ్యం సుఖ సంతోషాలతో ఉండడం చూసి పొరుగు రాజులు అసూయ చెందేవారు. రామగిరి రాజ్యాన్ని ఆక్రమించడానికి వారు ఎన్నో సార్లు దాడులు చేసారు.ప్రతి సారి వారికి ఓటమే ఎదురైంది.కారణం ఉదయ సేనుడి తెల్ల గుర్రం.శత్రు రాజులు దాడి చేసిన ప్రతి సారి ఉదయ సేనుడే స్వయంగా […]
The post రాజు గారి తెల్ల గుర్రం appeared first on Navatelangana.












