నవతెలంగాణ-మద్నూర్మండలంలోని పెద్ద షక్కర్గ గ్రామంలో రెండో విడత మంజురమైన ఇందిరమ్మ ఇల్లు నిర్మాణానికి ఆ గ్రామ సర్పంచ్ విశాలాక్షి రాం పటేల్ సోమవారం మార్కౌట్ వేయించి, భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మి కాంతారావు సహకారంతో పెద్ద షక్కర్గా గ్రామంలో అర్హులైన, గుడిసెల్లో నివసించే ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేశారని తెలిపారు. నిరుపేదల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పని చేస్తుందని, అర్హులైన ప్రతి […]
The post రెండో విడత ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి భూమిపూజ appeared first on Navatelangana.












