నవతెలంగాణ-హైద‌రాబాద్‌: ప‌శ్చిమ బెంగాల్‌లో ఇవాళ రెండు విడత అసెంబ్లీ ఎన్నిక‌లు(West Bengal Assembly Elections) జ‌రుగుతున్నాయి. ఉద‌యం నుంచి ఓట‌ర్లు పోలింగ్ బూత్‌కు చేరుకున్నారు. మొత్తం 142 స్థానాల‌కు ఇవాళ తుది విడుత పోలింగ్ జ‌రుగుతోంది. బుధవారం ఉదయం 9 గంటల వరకు పశ్చిమ బెంగాల్‌లో 18.39 శాతం ఓటింగ్ నమోదైంది. అయితే కొన్ని చోట్ల ఉద‌య‌మే విధ్వంస‌క‌ర సంఘ‌ట‌న‌లు జ‌రిగాయి. చాప్రా, శాంతిపుర్‌, భాంగ‌ర్‌లో స్వ‌ల్ప ఘ‌ర్ష‌ణ‌లు చోటుచేసుకున్నాయి. ఎంట‌లీ నియోజ‌క‌వ‌ర్గంలో పోలింగ్ ఆఫీస‌ర్లు, సెక్యూర్టీ […]

The post రెండో విడ‌త పోలింగ్‌.. బెంగాల్‌లో ఘ‌ర్ష‌ణ‌లు appeared first on Navatelangana.