నవతెలంగాణ – హైదరాబాద్ : ఇటీవల ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో అరంగేట్రం చేసి, ఆశించిన స్థాయిలో రాణించలేకపోయిన భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి జింబాబ్వే కెప్టెన్ సికందర్ రజా అండగా నిలిచాడు. కేవలం 15 ఏళ్ల వయసులో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన వైభవ్‌ను రెండు మూడు మ్యాచ్‌లలోని ప్రదర్శన ఆధారంగా విమర్శించడం సరికాదని హితవు పలికాడు. అతడిని సరిగ్గా ప్రోత్సహిస్తే, భవిష్యత్తులో ఒక తరం చూడని అత్యద్భుత ప్రతిభావంతుడిగా (జెనరేషనల్ టాలెంట్) ఎదిగే సత్తా […]
The post రెండు మూడు మ్యాచ్‌లకే వైభవ్ ని విమర్శించొద్దు: జింబాబ్వే కెప్టెన్ రజా appeared first on Navatelangana.












