ఫస్ట్ ఫేసులో 7 మండలాలలో విద్యార్థులకు అల్పాహారంనవతెలంగాణ-వర్ధన్నపేటరేపటి నుండి విద్య సంస్థలు ప్రారంభం కానున్నాయి. 2026-27కి గానూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మొదటి ఫేస్ లో జిల్లాలోని 7 మండలాల్లో పైలెట్గా తీసుకొని అల్పాహారం పథకం ప్రారంభించారు. ఫస్ట్ ట్రైల్ అనంతరం అన్ని మండలాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకం ప్రారంభించనుంది. వర్ధన్నపేట మండలంలో ప్రాథమిక ప్రాథమికోన్నత, జిల్లా పరిషత్ పాఠశాలలో 13 82 మంది విద్యార్థులతో పాటు జూనియర్ కళాశాలలో సైతం అల్పాహారం పథకం ప్రారంభించనున్నారు. […]
The post రేపటి నుండి పాఠశాలలు పున: ప్రారంభం appeared first on Navatelangana.












