ప్రభుత్వం పంతాలకు పోకుండా తీర్పును అమలు చేయాలి : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌రేవంత్ రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తున్న ‘బుల్డోజర్ రాజ్యాంగం’పై హైకోర్టు సర్జికల్ స్ట్రైక్ చేసిందని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ విమర్శించారు. రంగనాథ్ తోలుబొమ్మ అయితే, ఆడించేది రేవంత్ రెడ్డి, ఇద్దరూ నేరస్తులేనని అన్నారు. రేవంత్‌రెడ్డి పాలనకు హైకోర్టు తీర్పు చెంపపెట్టు అనీ, ఇది నిరంకు శత్వంపై రాజ్యాంగం సాధించిన చారిత్రాత్మక విజయమని చెప్పారు. హైదరా బాద్‌లోని తెలంగాణ భవన్‌లో దాసోజు […]
The post రేవంత్ పాలనకు హైకోర్టు తీర్పు చెంపపెట్టు appeared first on Navatelangana.












