38 నెలల్లో చోంగ్‌కింగ్ రైల్వే స్టేషన్ ను నిర్మించిన చైనాప్రపంచదేశాల్లోనే అగ్రభాగాన నిలిచేందుకు చైనా నిరంతరం శ్రమిస్తోందనటానికి ఇది ఓ చక్కటి ఉదాహరణ. ఆయుధాలు అమ్ముకోవటానికి యుద్ధోన్మాద చర్యలకు అమెరికా దిగుతుంటే… చైనా మాత్రం ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాలు, భావితరాలకు ఉపయోగపడే ప్రాజెక్టులు నిర్మించేందుకు ప్రయత్నిస్తోంది. భారత్ మాత్రం ఇప్పటికీ ఆంగ్లేయులు నిర్మించిన రైల్వేస్టేషన్లు, వంతెనలపైనే ఆధారపడుతోంది. బీజింగ్ : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ గత వారం చైనాను సందర్శించినప్పుడు, ఎలాన్ మస్క్ ప్రపంచంలోనే […]
The post రోబో సైన్యంతో రైల్వే స్టేషన్ నిర్మాణం appeared first on Navatelangana.














