సంపూర్ణ ఆరోగ్యం సొంతమవ్వాలంటే ఆహారంతోపాటు వ్యాయామం చాలా ముఖ్యం. అయితే దీని కోసం గంటల కొద్ది శ్రమించాల్సిన అవసరం కూడా లేదు. రోజుకు కనీసం పది నిమిషాలు పరుగెత్తినా శారీరక, మానసిక ఆరోగ్యం పుంజుకుంటుందని నిపుణులు చెబుతున్నారు. దీన్ని ఎప్పుడైనా, ఎక్కడైనా చేయొచ్చని అంటున్నారు. వేగంగా పరుగెత్తినా, నెమ్మదిగా పరుగెత్తినా బోలెడన్ని లాభాలు ఉంటాయి. మరి ఆ ప్రయోజనాలు ఏంటో ఈరోజు తెలుసుకుందాం… ఎలాంటి ఎక్సర్‌సైజ్ చేసినా ముందుగా కోరుకునేది బలంగా తయారవటం. ఇందుకు పరుగు ఎంతగానో […]
The post రోజుకు పది నిమిషాలు appeared first on Navatelangana.











