ముంబయి : అంతర్జాతీయ ఉద్రిక్తతలు, చమురు ధరల పెరుగుదల వల్ల ఇటీవల డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ దాదాపు 100 మార్క్ దిశగా పతనమవడంపై ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ఎట్టకేలకు స్పందించారు. రూపాయి విలువ ఎక్కువ అంచనా (ఓవర్ వ్యాల్యూ)లో లేదని, వాస్తవిక విలువ కంటే తక్కువగానే ట్రేడ్ అవుతోందని ఆయన అభిప్రాయపడ్డారు. రూపాయి విలువకు సంబంధించి ఆర్బీఐ ఎలాంటి నిర్దిష్ట మారకపు రేటు స్థాయిని లక్ష్యంగా పెట్టుకోదన్నారు. మార్కెట్‌లో ఊహాజనిత కదలికలు లేదా అధిక […]
The post రూపాయికి నిర్ధిష్ట విలువ లక్ష్యం లేదు..! appeared first on Navatelangana.













