నవతెలంగాణ-కమ్మర్ పల్లి మండల కేంద్రంలోని గ్రీన్ ఫీల్డ్ మినీ స్టేడియంలో సాఫ్ట్ బాల్ సమ్మర్ కోచింగ్ క్యాంపును ప్రారంభించారు. స్థానిక సర్పంచ్ కొత్తపల్లి హారిక అశోక్ ముఖ్యఅతిథిగా పాల్గొని ఈ సాఫ్ట్ బాల్ సమ్మర్ కోచింగ్ క్యాంపు క్రీడాకారుల సమక్షంలో అట్టహాసంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు ఇలాంటి క్యాంపును వినియోగించుకోవడం ద్వారా క్రీడా నైపుణ్యాన్ని మెరుగుపరచుకొని రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయికి ఎదగాలన్నారు. గ్రామానికి చెందిన సీనియర్ క్రీడాకారులు విక్రమ్, రోహిత్, ఇతర క్రీడాకారుల […]

The post సాఫ్ట్ బాల్ సమ్మర్ కోచింగ్ క్యాంపు ప్రారంభం appeared first on Navatelangana.