ఆదివాసుల భారీ ర్యాలీ, ధర్నా1/70 పీసా చట్టాల 
పటిష్ట అమలుకు డిమాండ్‌నవతెలంగాణ-ఆదిలాబాద్‌టౌన్‌​ఆదిలాబాద్‌ జిల్లా సాత్నాలను ఏజెన్సీ మండలంగా ప్రకటించాలని డిమాండ్‌ చేస్తూ టీఏజీఎస్‌(తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం), రాయిసెంటర్‌ సార్మేడీలు, పటేల్స్‌, సర్పంచుల ఆధ్వర్యంలో సోమవారం భారీ ర్యాలీ, ధర్నా చేపట్టారు. తహసీల్దార్‌ కార్యాలయం ముందు ధర్నా అనంతరం అధికారికి వినతిప్రతం అందజేశారు. ఈ సందర్భంగా టీఏజీఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూసం సచిన్‌ మాట్లాడుతూ.. సాత్నాలను ఏజెన్సీ మండలంగా ప్రకటించి 5వ షెడ్యూల్‌లో భాగంగా అన్ని […]

The post సాత్నాలను ఏజెన్సీ మండలంగా ప్రకటించాలి appeared first on Navatelangana.