సీపీఐ(ఎం) రాష్ట్ర నేత భూపాల్‌నారాయణపేట జిల్లా కేంద్రంలో బైక్‌ ర్యాలీ, ధర్నాననవతెలంగాణ – నారాయణపేటముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి సొంత గ్రామ కొండారెడ్డిపల్లిని రూ.200 కోట్లతో వైభవంగా తీర్చిదిద్దుతున్నారని, ఈ ప్రాంతంలోని మిగతా ఊర్ల రోడ్లు మాత్రం గుంతలమయంగా ఉన్నా పట్టించుకోవడం లేదని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు భూపాల్‌ అన్నారు. అధ్వానమైన రోడ్లను బాగు చేయాలని కోరుతూ సోమవారం నారాయణపేట జిల్లా కేంద్రంలో సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో భారీ బైక్‌ ర్యాలీ నిర్వహించారు. అనంతరం మున్సిపల్‌ పార్కు దగ్గర […]

The post సీఎం ఊర్లో వైభవం.. 
ఇతర ఊర్లు గుంతలమయం appeared first on Navatelangana.